'డిగ్రీ కాలేజ్' సినిమా నిషేధించాలని ఖమ్మంలో ధర్నా
తరగతి గదిలోనే అశ్లీల దృశ్యాల చిత్రీకరించిన డిగ్రీ కాలేజ్ సినిమాను నిషేధించాలని విద్యార్థి మహిళా సంఘాలు ఖమ్మంలో ధర్నా నిర్వహించాయి. ఓ సినిమా హాలు ముందు చిత్రానినికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో పలు విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.