తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రభుత్వ మాతా శిశు కేంద్రం ఎదుట సిబ్బంది ఆందోళన - three doctors suspend in khammam

ఖమ్మం ప్రభుత్వ మాతా శిశి సంరక్షణ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. తొలగించిన ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలంటూ వైద్యులు, సిబ్బంది ఆస్పత్రి ఎదుట ధర్నా నిర్వహించారు.

ప్రభుత్వ మాతా శిశు కేంద్రం ఎదుట సిబ్బంది ఆందోళన

By

Published : Jun 14, 2019, 5:10 PM IST

ఖమ్మం ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ కేంద్రం వద్ద వైద్యులు, సిబ్బంది ఆందోళన చేపట్టారు. తొలగించిన సిబ్బందిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

ఇటీవల ఆస్పత్రిలోని భద్రతా సిబ్బంది రోగులకు చికిత్స చేస్తున్నారంటూ ప్రసార మాధ్యమాల్లో వచ్చిన కథనాలపై ఉన్నతాధికారులు విచారణ జరిపారు. గురువారం రాత్రి ఒక వైద్యురాలు, ముగ్గురు నర్సులపై వైద్య విధాన పరిషత్​ కమిషనర్​ వేటు వేశారు.

ఆస్పత్రి ఎదుట ధర్నా చేస్తున్న వారికి ఎన్జీవో సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. తొలగించిన సిబ్బందిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

ప్రభుత్వ మాతా శిశు కేంద్రం ఎదుట సిబ్బంది ఆందోళన

ఇవీ చూడండి: నిమ్స్​లో రెసిడెంట్​ వైద్యుల ఆందోళన

ABOUT THE AUTHOR

...view details