puvvada ajay on paddy procurement :ధాన్యం కొనుగోళ్లపై భాజపా అబద్ధాలు చెబుతోందని మంత్రి పువ్వాడ అజయ్ ఆరోపించారు. రాజకీయాల కోసమే భాజపా అబద్ధాలు చెబుతోందని విమర్శించారు. రైతులు పచ్చగా ఉండటాన్ని భాజపా ఓర్వలేకపోతోందని... రాష్ట్రం లేఖలు రాయలేదని అబద్ధాలు చెబుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర రైతులను సంఘటితం చేసి... కేంద్రం తీరును ప్రజాక్షేత్రంలోనే ఎండగడతామంటున్న మంత్రి పువ్వాడ అజయ్‌తో ముఖాముఖి.
puvvada ajay on paddy procurement : 'కేంద్రం తీరును ప్రజాక్షేత్రంలోనే ఎండగతాం' - ధాన్యం కొనుగోలుపై మంత్రి పువ్వాడ వ్యాఖ్యలు
puvvada ajay on paddy procurement : ధాన్యం కొనుగోళ్ల అంశంలో అసత్యాలు ప్రచారం చేయాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ స్పష్టం చేశారు. భాజపా ప్రభుత్వం రైతుల్లో గందరగోళం సృష్టిస్తోందని ఆరోపించారు. రాష్ట్రం నుంచి ఎవరూ లేఖలు రాయలేదని పీయూష్ గోయల్ అబద్ధాలు చెప్పటం సరికాదన్నారు. కేంద్రం తీరును ప్రజాక్షేత్రంలో ఎండగడతామన్నారు.
puvvada ajay