తెలంగాణ

telangana

ETV Bharat / state

ఖమ్మంలో భద్రాద్రి రామయ్య కల్యాణం - ఖమ్మంలో భద్రాద్రి రామయ్య కల్యాణం

ఖమ్మం పట్టణంలో శ్రీ సీతారాముల కల్యాణం వైభవంగా నిర్వహించారు.  ఈఆర్​ఆర్​ వేడుకల మందిరంలో కల్యాణ క్రతువు నిర్వహించారు.

sri sitarama kalyanam celebrations in khammam district
ఖమ్మంలో భద్రాద్రి రామయ్య కల్యాణం

By

Published : Nov 27, 2019, 9:01 PM IST

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి కల్యాణం ఖమ్మం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈఆర్ఆర్ వేడుకల మందిరంలో కల్యాణ క్రతువు జరిగింది. శ్రీ త్రిదండి అహోబిల రామానుజీయర్​ స్వామి, శ్రీ త్రిదండి దేవనాథ రామానుజీయర్​ స్వామి సమక్షంలో కల్యాణం కన్నుల పండువలా జరిగింది. భద్రాచలం నుంచి ఉత్సవమూర్తులను తీసుకొచ్చి వేడుక నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

ఖమ్మంలో భద్రాద్రి రామయ్య కల్యాణం

ABOUT THE AUTHOR

...view details