ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలం గార్లఒడ్డు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కల్యాణోత్సవం కన్నులపండువగా జరిగింది. వేదపండితులు మంత్రోచ్ఛరణలు, మేళతాళాల మధ్య నరసింహుని కల్యాణం అంబరాన్నంటింది. పెద్దఎత్తున భక్తులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. కల్యాణ ఘట్టమంతా స్వామి నామస్మరణతో మార్మోగింది.
అంగరంగ వైభవంగా నరసింహుని కల్యాణం - KHAMMAM
ఖమ్మం జిల్లాలోని గార్లఒడ్డు లక్ష్మీనరసింహుని కల్యాణం వైభవంగా జరిగింది. ఆలయం ప్రాంగణం స్వామి నామస్మరణతో మార్మోగింది.
అంగరంగ వైభవంగా నారసింహుని కల్యాణం