కరోనా ప్రబలకుండా ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని ప్రధాన కూడళ్ల వీధుల్లో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారి చేయించారు. వైరస్ నియంత్రణ కోసం మధిర నియోజకవర్గంలో కాంగ్రెస్ తరఫున ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు భట్టి పేర్కొన్నారు. కార్యక్రమంలో మధిర పురపాలక కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ మల్లాది వాసు, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించిన భట్టి విక్రమార్క - Clp leader Batti Vikramarka in madhira
కరోనా వ్యాధి ప్రబలకుండా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఖమ్మం జిల్లా మధిరలో డ్రోన్ల ద్వారా సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు.
హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించిన భట్టి విక్రమార్క