సకాలంలో వర్షాలు కురవాలని ఖమ్మం జిల్లా మధిర స్విమ్మర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చెరువు కట్టపై ఉన్న ముత్యాలమ్మ అమ్మవారికి జలాభిషేకం చేశారు. పంటలు బాగా పండి రైతులు సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక పూజలు చేశారు. ముత్యాలమ్మ తల్లికి పసుపు కుంకుమ చల్లి హారతులు ఇచ్చి కొబ్బరికాయలు కొట్టారు. రాయపట్నంలో కప్పలను ఇంటింటికీ తిప్పుతూ జలాభిషేకం చేసి పెళ్లిళ్లు చేశారు.
వర్షాలు కురవాలని అమ్మవారికి జలాభిషేకం - madhira
వర్షాలు కురవాలని మధిర పట్టణ స్విమ్మర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముత్యాలమ్మకు జలాభిషేకం చేశారు.

వర్షాలు కురవాలని అమ్మవారికి జలాభిషేకం