తెలంగాణలో 8 ఎంపీ స్థానాలు గెలుస్తామని ఏఐసీసీ కార్యదర్శి సలీమ్ అహ్మద్ ధీమా వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికలు రాహుల్ గాంధీ, మోదీ మధ్యన మాత్రమే జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ప్రజలు రాహుల్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని... కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పరుస్తుందని సలీమ్ తెలిపారు. ఖమ్మంలో రేణుకాచౌదరి అత్యధిక మెజార్టీతో గెలుస్తారని సర్వేలో తెలిసిందని సలీమ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
8 ఎంపీ స్థానాలు మావే: సలీమ్ అహ్మద్ - ahmad
రాష్ట్రంలో 8 ఎంపీ స్థానాలు గెలుస్తామని ఏఐసీసీ కార్యదర్శి సలీమ్ అహ్మద్ ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం స్థానాన్ని రేణుకా చౌదరి భారీ మెజార్టీతో గెలుస్తుందని జోస్యం చెప్పారు.
రేణుకా చౌదరి విజయం తథ్యం