సమాజంలో చోటు చేసుకుంటున్న నేరాల నియంత్రణకు ప్రతి పౌరుడు బాధ్యత వహించాలని పోలీసులు తెలిపారు. ఖమ్మం జిల్లా ఏన్కూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో షీటీమ్స్ అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థులకు వివిధ అంశాలపై పోలీసులు చైతన్యం కల్పించారు. షీటీమ్స్, 100 డయల్, వ్యక్తిగత క్రమశిక్షణ సమాజంలో చోటు చేసుకుంటున్న పరిణామాల గురించి క్లుప్తంగా వివరించారు.
'నేరాల నియంత్రణకు ప్రతీ పౌరుడు బాధ్యత వహించాలి' - 'నేరాల నియంత్రణకు ప్రతీ పౌరుడు బాధ్యత వహించాలి'
ఖమ్మం జిల్లా ఏన్కూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు షీటీమ్స్ అవగాహన సదస్సు నిర్వహించారు. సమస్యలు ఎదురైనప్పుడు భయపడకుండా... డయల్ 100 ద్వారా సమాచారమివ్వాలని సూచించారు.
SHE TEAMS AWARENESS PROGRAM IN ENKURU JUNIOR COLLEGE