మణుగూరు సింగరేణి పాఠశాలలో వైజ్ఞానిక ప్రదర్శనను ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ప్రారంభించారు. విద్యార్థుల్లో నైపుణ్యం పెరిగేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆయన సూచించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. వైజ్ఞానిక ప్రదర్శనలో సుమారు 472 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
సింగరేణి పాఠశాలలో వైజ్ఞానిక ప్రదర్శన - science fair in singareni school manuguru
విద్యార్థులు భావి శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు ఉపాధ్యాయులు దిక్సూచి అని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అన్నారు. మణుగూరు సింగరేణి పాఠశాలలో వైజ్ఞానిక ప్రదర్శనను ఆయన ప్రారంభించారు.
సింగరేణి పాఠశాలలో వైజ్ఞానిక ప్రదర్శన
TAGGED:
Jilla science fair