సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. నీలాద్రీశ్వరాలయంలో రూ.25 లక్షల తితిదే నిధులతో నిర్మించే అన్నదాన సత్రానికి ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని పలు గ్రామాలకు రూ.25 లక్షలతో చేపట్టిన సిమెంట్ రహదారి పనులకు సండ్ర శంకుస్థాపన చేశారు.
పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే సండ్ర - SATTUPALLY MLA SANDRA VENKATA VEERAYYA STARTED DEVELOPMENTAL WORKS
సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య... నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు భూమిపూజలు... శంకుస్థాపనలు చేశారు.
SATTUPALLY MLA SANDRA VENKATA VEERAYYA STARTED DEVELOPMENTAL WORKS