పారిశుద్ధ్య నిర్వహణకు ట్రాక్టర్ కొనుగోలులో రాష్ట్రంలో ఖమ్మం జిల్లా ముందుందని అందుకు సత్తుపల్లి నియోజకవర్గం కారణమని శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చందుపల్లిలో ట్రాక్టర్ల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
హరితహారంలో మొక్కల బాధ్యత వారిదే: ఎమ్మెల్యే సండ్ర - MLA Sandra Venkataveeraiah news
ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చందుపల్లిలో ట్రాక్టర్ల ప్రారంభోత్సవంలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పాల్గొన్నారు. ట్రాక్టర్ కొనుగోలులో ఖమ్మం జిల్లా ముందుందని అన్నారు.
![హరితహారంలో మొక్కల బాధ్యత వారిదే: ఎమ్మెల్యే సండ్ర Sathuppalli MLA Sandra Venkataveeraiah participated in the inauguration of tractors in Khammam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6365332-thumbnail-3x2-kee.jpg)
హరితహారంలో మొక్కల బాధ్యత వారిదే: ఎమ్మెల్యే సండ్ర
పల్లెప్రగతి కార్యక్రమం, ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంతో గ్రామాలు పరిశుభ్రంగా ఉన్నాయని సండ్ర పేర్కొన్నారు. హరితహారంలో నాటిన మొక్కల బాధ్యత సర్పంచ్లదేనని తెలిపారు.
హరితహారంలో మొక్కల బాధ్యత వారిదే: ఎమ్మెల్యే సండ్ర
ఇదీ చూడండి:అంబానీని వెనక్కి నెట్టి.. అగ్ర స్థానానికి జాక్మా!