ఉప సర్పంచ్‌పై దాడిని ఖండించిన సర్పంచ్‌లు - ఉప సర్పంచ్‌పై దాడిని ఖండించిన సర్పంచ్‌లు
ఏన్కూరు ఉప సర్పంచ్ రమేష్ బాబుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడాన్ని ఖండింస్తూ సర్పంచుల సంఘం సభ్యులు ర్యాలీ నిర్వహించారు.
ఉప సర్పంచ్‌పై దాడిని ఖండించిన సర్పంచ్‌లు
ఖమ్మం జిల్లాలో ఏన్కూరు ఉపసర్పంచ్ రమేష్ బాబుపై దాడికి నిరసనగా... వివిధ పార్టీల నాయకులు, సర్పంచుల సంఘం సభ్యులు ర్యాలీ నిర్వహించారు. ఉప సర్పంచ్‌పై దాడి యత్నం చేయడం, కళ్ళలో విషపూరిత మందు చల్లడం వంటి చర్యలను ఖండించారు. ప్రధాన కూడలి నుంచి పోలీస్ స్టేషన్ వరకు ప్రదర్శనగా వెళ్లి స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు.