తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓటర్లకు పంపిణీకి తీసుకొస్తున్న చీరల పట్టివేత - vote rigging in wyra

ఖమ్మం జిల్లా వైరాలో ఓటర్లకు పంపిణీ చేయాల్సిన చీరల బస్తాలను, వాటిని తరలిస్తున్న ఆటోను కొనిజర్ల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

sarees which are to be distributed to voters got caught
ఓటర్లకు పంపిణీ చేయాల్సిన చీరల పట్టివేత

By

Published : Jan 22, 2020, 8:38 AM IST

ఖమ్మం జిల్లా వైరాలో ఎన్నికల సందర్భంగా ఓటర్లకు పంపిణీ చేయాల్సిన చీరలను కొనిజర్ల పోలీసులు అర్థరాత్రి పట్టుకున్నారు. దిద్దుపుడిలో రాత్రి 11.30 నిముషాలకు చీరలు పంపిణీ చేస్తున్న విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. బస్తాల్లో ఉన్న చీరలు తరలిస్తున్న ఆటోను స్వాధీనం చేసుకున్నారు.

ఓటర్లకు పంపిణీ చేయాల్సిన చీరల పట్టివేత

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details