సంక్రాంతి పండుగను పురస్కరించుకుని.. ఖమ్మం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో, లకారం ట్యాంక్‌బండ్‌పై ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు మహిళలు, యువతులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
రంగులద్దుకున్న లకారం ట్యాంక్‌బండ్ - రంగవల్లులు
సంక్రాంతి పండుగ సందర్భంగా ఖమ్మం లకారం ట్యాంక్‌బండ్ రంగులు అద్దుకుంది. వివిధ రకాల రంగవల్లులతో సంక్రాంతి శోభను సంతరించుకుంది.

sankranthi celebrations in khammam at lakaram tankbund
అందమైన రంగవల్లులతో ట్యాంక్‌బండ్ పరిసరాలు నిండిపోయాయి. రకరకాల ముగ్గులు విశేషంగా ఆకట్టుకున్నాయి. విజేతలకు నగర మేయర్ డా. పాపాలాల్ బహుమతులు అందజేశారు.
ఇదీ చదవండి: శిల్పారామంలో సంక్రాంతి సంబురం.. భాగ్యనగరంలో కోలాహలం