ఒక్క చూపుతో కుర్రకారు మదిని దోచేసింది. ఒక్క నవ్వుతో యావత్ తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్రవేసింది. ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు యువకులకు నిద్రలేకుండా చేసింది. ఆమే పాయల్ రాజ్పుత్. ఖమ్మం జిల్లా వైరా రోడ్డులో సందడి చేసింది. ఓ వస్త్ర దుకాణ ప్రారంభోత్సవంలో తళుక్కుమంది. తమ అభిమాన అందాల తారను చూడటానికి యువకులు బారులు తీరారు. వారితో సెల్ఫీలూ దిగుతూ అభివాదం చేశారు పాయల్. తన రాబోయే చిత్రం 'సీత'ను ఆదరించాలని కోరారు.
ఖమ్మంలో RX 100 హీరోయిన్ - rx100 heroine in khammam
కలువలాంటి కళ్లు, సొగసైన చిరునవ్వు ఆమె సొంతం. ఆర్ఎక్స్ 100 సినిమాతో కుర్రకారును ఉర్రూతలూగించిన పాయల్ రాజ్పుత్ ఖమ్మంలో సందడి చేసింది.
ఖమ్మంలో RX 100 హీరోయిన్