తెలంగాణ

telangana

ETV Bharat / state

నూతన బస్టాండ్‌ నుంచి ప్రారంభమైన ఆర్టీసీ సేవలు - telangana latest news

ఖమ్మం బైపాస్ రోడ్డులో నూతన బస్టాండ్‌ ప్రాంగణం నుంచి బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.

khammam district latest news
నూతన బస్టాండ్‌ నుంచి రాకపోకలు

By

Published : Apr 3, 2021, 12:42 PM IST

ఖమ్మం నూతన బస్టాండ్‌ నుంచి బస్సు సర్వీసులు ప్రారంభమైనట్లు రీజినల్‌ మేనేజర్‌ సాల్మన్‌ వివరించారు. నిన్న మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభమైన బస్టాండ్‌ నుంచి లోకల్‌ బస్సులతో పాటు అన్ని బస్సులు నడుస్తాయని తెలిపారు.

ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆర్టీసీ సిబ్బంది అన్ని చోట్ల అవగాహన కల్పిస్తున్నారని వెల్లడించారు.

ఇదీ చదవండి:'మిమ్మల్నందర్నీ వీడలేక వీడ్కోలు పలుకుతున్నా'

ABOUT THE AUTHOR

...view details