బీసీల రిజర్వేషన్లపై ఖమ్మంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. బీసీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ భేటీకి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజా సంఘాల నేతలు, కుల సంఘాల నాయకులు హాజరయ్యారు. పంచాయతీ, ప్రాదేశిక ఎన్నికల్లో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని పలువురు నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. పురపాలక ఎన్నికల్లోను బీసీలకు 23 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
బీసీల రిజర్వేషన్లపై రౌండ్ టేబుల్ సమావేశం
ఖమ్మం జిల్లాలో బీసీ రిజర్వేషన్లపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. బీసీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగిన భేటీకి పలువురు రాజకీయ, కుల సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు.
బీసీల రిజర్వేషన్లపై రౌండ్ టేబుల్ సమావేశం