ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో బుధవారం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది నియోజకవర్గంలోని మధిర, ఎర్రుపాలెం, బోనకల్, చింతకాని, ముదిగొండ మండల్లో దాదాపు రెండు గంటలకు పైగా వర్షం కురిసింది. తొలకరి పలకరించడం వల్ల అన్నదాతలు పంట సాగు చేసేందుకు సమాయత్తమయ్యారు.
మధిరలో ఈదురుగాలులతో భారీ వర్షం - rain latest news
నిన్న మొన్న ఉక్కపోతతో ఇబ్బంది పడ్డ మధిర ప్రజలు బుధవారం కురిసిన భారీ వర్షంతో ఉపశమనం పొందారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది.
మధిరలో ఈదురుగాలులతో భారీ వర్షం