ఖమ్మం జిల్లా వైరా మండలం రెబ్బవరంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవ పూజలు ఘనంగా నిర్వహించారు. అర్చకులు స్వామివారికి పూష్పాలతో అభిషేకం... హోమం చేశారు. వేడుకలు తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆలయ కమిటీ సభ్యులు అన్నదానం చేశారు.
వైభవంగా రెబ్బవరం రామాలయ వార్షికోత్సవం
రెబ్బవరం సీతారామ స్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు.
ఆలయ వార్షికోత్సవం