తెలంగాణ

telangana

ETV Bharat / state

మహిళలపై దాడిని ఖండిస్తూ నల్లబ్యాడ్జీలతో నిరసన - latest news of protest with black badges

ఖమ్మంలోని ఆర్టీసీ కార్మికులు మిలియన్​ మార్చ్​లో మహిళలపై జరిగిన దాడులను నిసిస్తూ ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన ప్రదర్శన చేపట్టారు.

మహిళలపై దాడిని ఖండిస్తూ నల్లబ్యాడ్జీలతో నిరసన

By

Published : Nov 10, 2019, 7:07 PM IST

హైదరాబాద్​లోని ఛలో ట్యాంక్​బండ్​ కార్యక్రమంలో మహిళలపై దాడులను నిరసిస్తూ... సీపీఐ ఎంఎల్​ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఖమ్మంలోని ఆర్టీసీ కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ఖమ్మం బైపాస్ రోడ్డు పై ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మహిళలని చూడకుండా అత్యంత దారుణంగా పోలీసులు దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మహిళలపై దాడిని ఖండిస్తూ నల్లబ్యాడ్జీలతో నిరసన

ABOUT THE AUTHOR

...view details