తెలంగాణ

telangana

ETV Bharat / state

కలెక్టరేట్ ఎదుట ప్రైవేటు ఉపాధ్యాయుల నిరసన - Private Teachers protest khammam

వేతనాలు లేక తాము అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రైవేటు ఉపాధ్యాయులు. వారిని ఆదుకోవాలని ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.

కలెక్టరేట్ ఎదుట ప్రైవేటు ఉపాధ్యాయుల నిరసన
కలెక్టరేట్ ఎదుట ప్రైవేటు ఉపాధ్యాయుల నిరసన

By

Published : Aug 20, 2020, 9:24 AM IST

ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే తమకు ఆర్థిక సాయం చేసి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయులు నిరసన నిర్వహించారు. హైదరాబాద్​లో మృతి చెందిన ప్రైవేటు ఉపాధ్యాయిని శివాని ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ కొవ్వొత్తులతో నివాళి అర్పించారు.

వేతనాలు లేక తామంతా అనేక ఇబ్బందులు పడుతున్నామని ప్రైవేటు ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం నిత్యావసరాల కోసమైనా నెలకు రూ. 10,000 ఆర్థిక సాయం చేయాలని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details