తెలంగాణ

telangana

ETV Bharat / state

ఖమ్మం జిల్లాలో ముందస్తు క్రిస్మస్​ వేడుకలు - ఖమ్మం జిల్లాలో ముందస్తు క్రిస్మస్​ వేడుకలు

ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం టీఎల్​పేట గుడ్​న్యూస్​ పాఠశాలలో ముందుస్తు క్రిస్మస్​ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

pre christmas celebrations in khammam
ఖమ్మం జిల్లాలో ముందస్తు క్రిస్మస్​ వేడుకలు

By

Published : Dec 21, 2019, 12:29 PM IST

ఖమ్మం జిల్లాలో ముందస్తు క్రిస్మస్​ వేడుకలు

ముందస్తు క్రిస్మస్​ వేడుకలతో ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం టీఎల్​పేట గుడ్​న్యూస్​ ఉన్నత పాఠశాల సందడిగా మారింది. ఆర్సీఎం చర్చి ఫాదర్​ డేవిడ్​ ప్రార్థన చేసి వేడుకలు ప్రారంభించారు.

సిస్టర్​లు కేక్​ కట్​ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. చిన్నారుల సాంస్కృతి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details