ఖమ్మం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ప్రజావాణి నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలు వినతి పత్రాలు సమర్పించేందుకు బారులు తీరారు. దరఖాస్తులను పరిశీలించిన పాలనాధికారి పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌తో పాటు జేసీ, జడ్పీ సీఈవో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
ప్రజావాణికి బారులు తీరిన ప్రజలు - ప్రజావాణి
ఖమ్మం జడ్పీ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కలెక్టర్, జేసీ, జడ్పీ సీఈవో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.
ప్రజావాణికి బారులు తీరిన ప్రజలు
ఇవీ చూడండి: రాష్ట్రంలో ర్యాలీలు, ఊరేగింపులు నిషేధం