ఖమ్మం జడ్పీ కార్యాలయంలో ప్రజావాణి
ఖమ్మం జడ్పీ కార్యాలయంలో ప్రజావాణి - praja vani program in khammam district zp hall
ఖమ్మం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ప్రజావాణి నిర్వహించారు. ప్రతి మండలం నుంచి తహసీల్దార్, కంప్యూటర్ ఆపరేటర్లతో కౌంటర్ ఏర్పాటు చేసి... ప్రజా సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు ప్రయత్నించారు.

ఖమ్మం జడ్పీ కార్యాలయంలో ప్రజావాణి
ఖమ్మం జిల్లా ప్రజావాణిలో ప్రతి మండలం నుంచి తహసీల్దార్, కంప్యూటర్ ఆపరేటర్లతో కౌంటర్ ఏర్పాటు చేశారు. ప్రజా సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు ప్రయత్నించారు. జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
- ఇదీ చూడండి : 'ఈద్' బరి నుంచి తప్పుకున్న సల్మాన్‌ఖాన్