కరోనా వైరస్ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో భౌతిక దూరం పాటిస్తూ... ఔత్సాహికులు యోగాసనాలు వేశారు. పతంజలి యోగా పీఠ్ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగాభ్యాసంలో అభ్యాసకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా యోగా గురువు సురేష్... అభ్యాసకులతో యోగాసనాలు వేయిస్తూ... వాటి ప్రయోజనాలను వివరించారు.
పతంజలి యోగాపీఠ్ ఆధ్వర్యంలో యోగాభ్యాసం - ఖమ్మం జిల్లాలో అభ్యాసకుల యోగాభ్యాసం
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని పతంజలి యోగా పీఠ్ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలో యోగాభ్యాసం నిర్వహించారు. అభ్యాసకులు భౌతిక దూరం పాటిస్తూ ఉత్సాహంగా యోగాసనాలు వేశారు.

అభ్యాసకుల యోగాభ్యాసం