తెలంగాణ

telangana

ETV Bharat / state

'హైకోర్టుకు కూడా సమాధానం చెప్పలేకపోయారు' - PONGULETI SUDHAKAR REDDY FIRES ON KCR

రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ప్రదర్శిస్తున్న వైఖరిని మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి విమర్శించారు.

'హైకోర్టుకు కూడా సమాధానం చెప్పలేకపోయారు'

By

Published : Nov 6, 2019, 9:39 AM IST

రాష్ట్ర ముఖ్యమంత్రి కెసీఆర్‌కు హైకోర్టు అంటే లెక్కలేదని ఖమ్మం మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. ఈ ధనిక రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చేందుకు 47 కోట్లు లేవా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హైకోర్టు ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోయారని ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో మహిళా ఉద్యోగులకు రక్షణ లేదని ఆరోపించారు. తహసీల్దార్‌ విజయారెడ్డి హత్య అత్యంత దారుణమని పొంగులేటి సుధాకర్ పేర్కొన్నారు. ఆర్టీసీలో కేంద్ర ప్రభుత్వానికి వాటా ఉందని కేంద్రం అన్నీ పరిశీలిస్తుందని తెలిపారు.

'హైకోర్టుకు కూడా సమాధానం చెప్పలేకపోయారు'

ఇవీ చూడండి: కళాశాల అధ్యాపకుడిని దారుణంగా కొట్టిన విద్యార్థులు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details