ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండల కేంద్రంలో సబ్ రిజిస్టార్ కార్యాలయం ముందు పెన్షన్‌దారులు నిరసన చేపట్టారు. లాక్డౌన్ సందర్భంగా పెన్షన్‌దారుల పింఛన్ రాష్ట్ర ప్రభుత్వం కోత విధించడాన్ని తప్పుపడుతూ జీవో పేపర్లను తగలబెట్టారు.
పాలేరులో పెన్షన్‌దారుల నిరసన.. - పెన్షనర్ల నిరసన
లాక్డౌన్ కాలంలో ప్రజానికం నానాఅవస్థలు పడుతుంటే పెన్షన్‌దారుల డబ్బులో కోత విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయాడాన్ని తప్పుపడుతూ ఖమ్మం జిల్లాలో పెన్షన్ లబ్ధిదారులు నిరసన చేపట్టారు.
పాలేరులో పెన్షన్‌దారుల నిరసన
కోర్టు పింఛనుదారులు నుంచి పెన్షన్ కట్ చేయొద్దని హెచ్చరించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం లెక్కచేయడం లేదంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఇదీ చూడండి :రాష్ట్రంలో కొత్తగా 269 కరోనా పాజిటివ్ కేసులు