తెలంగాణ

telangana

ETV Bharat / state

ఖమ్మంలో పీడీఎస్​యూ విద్యార్థుల ధర్నా - pdsu students dharna in khammam

ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​ చేస్తూ ఖమ్మంలో పీడీఎస్​యూ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ చేస్తూ ధర్నా చేపట్టారు.

ఖమ్మంలో పీడీఎస్​యూ విద్యార్థుల ధర్నా

By

Published : Jun 29, 2019, 3:32 PM IST

ఖమ్మంలో బస్టాండ్​ కూడలి నుంచి కలెకట్ర్​ కార్యాలయం వరకు వందలాది మంది పాఠశాల విద్యార్థులు పీడీఎస్​యూ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ధర్నాచౌక్​లో ధర్నాకు దిగారు. ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. పాఠశాలలు కూలిపోతుంటే ఎమ్మెల్యేలకు భవనాలు నిర్మించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్​ చేశారు.

ఖమ్మంలో పీడీఎస్​యూ విద్యార్థుల ధర్నా

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details