సాగర్ కాలువలో పడిచనిపోయిన విద్యార్థి భానుప్రకాశ్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మృతదేహంతో విద్యార్థి సంఘాల నాయకులు ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
కలెక్టరేట్ ఎదుట మృతదేహంతో విద్యార్థి సంఘాల ఆందోళన - PDSU LEADERS PROTEST WITH STUDENT DIED BODY
సాగర్ కాలువలో పడి చనిపోయిన విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ... ఖమ్మం కలెక్టరేట్ ముందు విద్యార్థి సంఘాలు ధర్నా చేపట్టాయి. ఈ ఘటనలో విద్యార్థులకు, పోలీసులకు తొపులాట చోటుచేసుకుంది.
కలెక్టరేట్ ఎదుట మృతదేహంతో విద్యార్థి సంఘాల ఆందోళన
పోలీసులు వారిని బలవంతంగా పక్కకు నెట్టి నాయకులను అరెస్టు చేశారు. ఈ ఘటనలో విద్యార్థులకు, పోలీసుల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. విద్యార్థులను చెల్లాచెదురు చేసి...మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో గంటపాటు ప్రధాన రహదారిపై ఉద్రిక్తత నెలకొంది.
ఇదీ చూడండి: కళ్లు తెరిచిన అధికారులు..వంతెన నిర్మాణానికి నిధులు విడుదల