తెలంగాణ

telangana

ETV Bharat / state

సీఎం ఫొటోకు పాలాభిషేకం చేసిన రైతులు - ఖమ్మం జిల్లా పాలేరు తాజా వార్తలు

ఖమ్మం జిల్లా పాలేరులో తెరాస నాయకులు సీఎం కేసీఆర్​ ఫొటోకు పాలాభిషేకం చేశారు. రైతులకు 25వేల రూపాయలు రుణమాఫీ ప్రకటించినందుకు వారు సంతోషం వ్యక్తం చేశారు.

palabhishekam to cm kcr photo at paleru khammam
సీఎం ఫొటోకు పాలాభిషేకం చేసిన రైతులు

By

Published : May 11, 2020, 3:13 PM IST

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లిలో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు చిత్రపటానికి తెరాస నాయకులు పాలాభిషేకం చేశారు. అనేక రకాల పథకాలు ప్రవేశపెడుతూ రైతులకు వెన్నుదన్నుగా కేసీఆర్​ ప్రభుత్వం ఉంటుందని కొనియాడారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ మొదటి విడత రుణమాఫీగా 25 వేలు ప్రకటించినందుకు వారు హర్షం వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి:వామ్మో సూపర్‌ స్ప్రెడర్స్‌... వారి వల్లే 300 మందికి కరోనా

ABOUT THE AUTHOR

...view details