ఖమ్మంలో ప్రతిపక్షాల మహా ప్రదర్శన
ప్రతిపక్షాల ఆధ్వర్యంలో ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఖమ్మంలో మహా ప్రదర్శన చేశారు. ఖమ్మం బస్ డిపో నుంచి బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఆర్టీసీ కార్మికులు, కాంగ్రెస్, తెదేపా, సీపీఎం, సీపీఐ, న్యూ డెమోక్రసీ పార్టీల కార్యకర్తలు పాల్గొన్నారు.