తెలంగాణ

telangana

ETV Bharat / state

అక్రమంగా గంజాయి తరలిస్తున్న కారు బోల్తా, డ్రైవర్ మృతి - ఖమ్మంలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న కారు బోల్తా

అక్రమంగా గంజాయి తరలిస్తున్న కారు ఖమ్మం జిల్లా రఘనాధపాలెం వద్ద బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ మృతి చెందాడు.

అక్రమంగా గంజాయి తరలిస్తున్న కారు బోల్తా, డ్రైవర్ మృతి

By

Published : Nov 5, 2019, 12:52 PM IST

ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలం మంచుకొండ వద్ద ఈ రోజు తెల్లవారుజామున ఓ ఇన్నోవా కారు బోల్తా పడింది. ఈ ఘటనలో కారు డ్రైవర్ సురేందర్ మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారును పరిశీలించగా సుమారు 5 క్వింటాళ్ల గంజాయిని గుర్తించారు. గంజాయిని పోలీస్ స్టేషన్​కి తరలించి మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు సూర్యాపేట జిల్లా మునియా నాయక్ తండా వాసిగా గుర్తించారు.

అక్రమంగా గంజాయి తరలిస్తున్న కారు బోల్తా, డ్రైవర్ మృతి

For All Latest Updates

TAGGED:

car boltha

ABOUT THE AUTHOR

...view details