భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని మిఠాయి దుకాణాలకు రంపపు పొట్టును సరఫరా చేస్తున్న చిన్నారులపై విచారణ జరుపుతున్నారు. ఈ ఉదంతం అధికారుల దృష్టికి రావడం వల్ల ఇల్లందు ఇంఛార్జి లేబర్ ఆఫీసర్ కుటుంబరావు ఆరా తీస్తున్నారు.
రంపపు పొట్టు సరఫరా చేస్తున్న చిన్నారులపై అధికారుల విచారణ - తెలంగాణ వార్తలు
రంపపు పొట్టు సరఫరా చేస్తున్న చిన్నారులపై విచారణ జరపాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికారులు ఆదేశించారు. ఇల్లందు ఇంఛార్జి లేబర్ ఆఫీసర్ కుటుంబరావు దీనిపై ఆరా తీస్తున్నారు. ఇటీవల ఒక హోటల్లో తోపుడు బండి మీద కొంతమంది చిన్నారులు పని చేస్తుండగా అధికారుల దృష్టికి వచ్చింది.
రంపపు పొట్టు సరఫరా చేస్తున్న చిన్నారులపై విచారణ
ఇటీవల కొత్త బస్టాండ్ సమీపంలోని ఒక హోటల్లో తోపుడు బండి మీద కొంతమంది చిన్నారులు రంపపు పొట్టును తీసుకొని వచ్చారు. ఈ విషయంపై విచారణ జరపాల్సిందిగా జిల్లా అధికారులు ఆదేశించారు.
ఇదీ చదవండి:రేషన్‌కార్డు దరఖాస్తులకు మోక్షం!