స్వచ్ఛ ఖమ్మమే లక్ష్యంగా నగరంలో ప్లాస్టిక్ వ్యర్థాలు తొలగించేందుకు అధికారులు నడుం బిగించారు. స్తంభాద్రి డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో చెత్త తొలగింపు కార్యక్రమం చేపట్టారు. అందులో భాగంగానే వైరా ప్రధాన రహదారి వెంట ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి తరలించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ప్లాస్టిక్ వ్యర్థాలు తొలగిస్తున్న అధికారులు - THOLAGIMPU
ఖమ్మం జిల్లా కేంద్రంలో చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించేందుకు అధికారులు పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో భాగంగానే నేడు చెత్త తొలగింపు పనులను ప్రారంభించారు.
ప్లాస్టిక్ వ్యర్థాలు తొలగిస్తున్న అధికారులు