ఖమ్మం జిల్లా ఏన్కూర్‌లో దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రధాన కూడలిలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ విగ్రహం వద్ద, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పండ్లు, మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అరెం వరలక్ష్మి, తేదేపా ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు - NTR Birth anniversary in kammam district
మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను ఖమ్మం జిల్లా ఏన్కూర్‌లో ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు