తెలంగాణ

telangana

ETV Bharat / state

మాపై మరింత బాధ్యత పెరిగింది: ఎమ్మెల్యే సండ్ర - SANDAR ON KCR

ఖమ్మం పార్లమెంట్​ స్థానం విజయంలో సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలు కీలకపాత్ర పోషించారని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. అన్ని ఎన్నికల్లోనూ తెరాసకు అండగా నిలవాలని ప్రజలను కోరారు.

విజయంతో మాపై మరింత బాధ్యత పెరిగింది: ఎమ్మెల్యే సండ్ర

By

Published : May 24, 2019, 1:50 PM IST

కేసీఆర్​ నాయకత్వాన్ని బలపరచాలనే ఖమ్మంలో తెరాసకు అఖండ మెజార్టీ కట్టబెట్టారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. విజయంతో తమపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. రానున్న పురపాలక ఎన్నికల్లోనూ తెరాసను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

విజయంతో మాపై మరింత బాధ్యత పెరిగింది: ఎమ్మెల్యే సండ్ర

ABOUT THE AUTHOR

...view details