ఖమ్మం కార్పొరేషన్‌కు శనివారం భారీగా నామినేషన్లు వచ్చాయి. శనివారం పలు పార్టీల అభ్యర్థులు కార్యకర్తలతో కలిసొచ్చి నామ పత్రాలు దాఖలు చేశారు.
ఖమ్మంలో భారీగా నామినేషన్ల దాఖలు - తెలంగాణ వార్తలు
ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. శనివారం పలు పార్టీల అభ్యర్థులు కార్యకర్తలతో కలిసొచ్చి నామ పత్రాలు దాఖలు చేశారు.
నామినేషన్లు
ఈ రోజు భాజపా, కాంగ్రెస్, తెరాస, సీపీఎం, సీపీఐ, తెదేపా నుంచి అభ్యర్థులు నామినేషన్లు వేశారు. తమ పార్టీ శ్రేణులు, డప్పు చప్పుళ్లతో తరలొచ్చి రిటర్నింగ్ అధికారికి నామ పత్రాలు అందజేశారు. ఎలాంటీ అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి:జూన్ వరకూ జాగ్రత్తగా ఉండండి.. కరోనా చికిత్సపై ఆందోళన వద్దన్న డీహెచ్