నూతన సంవత్సరం వేళ ఇల్లందు-ఖమ్మం ప్రధాన రహదారిలో విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు.
బైక్ అదుపు తప్పి వ్యక్తి మృతి - రోడ్డు ప్రమాదం
ఖమ్మం ఇల్లెందులో న్యూ ఇయర్ వేళ విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు.
![బైక్ అదుపు తప్పి వ్యక్తి మృతి New Year tragedy Man loses control of bike and dies in khammam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10089034-1046-10089034-1609562169598.jpg)
న్యూ ఇయర్ వేళ విషాదం.. బైక్ అదుపు తప్పి వ్యక్తి మృతి
బస్వాపురం వద్ద.. మృతుడి దుర్గాప్రసాద్(35) బైక్ అదుపు తప్పి పడిపోయింది. బాధితుడి తలకు తీవ్ర గాయమై, అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.