ఖమ్మం జిల్లా వైరాలో నూతన వాహన చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో వాహనదారులు నిరసన కార్యక్రమం చేపట్టారు. స్థానిక మద్యం డిపో నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. నూతన వాహన చట్టం వల్ల పేద, మధ్య తరగతి వాహన దారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆరోపించారు. వెంటనే నూతన చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు.
నూతన వాహన చట్టాన్ని రద్దు చేయాలి - ఖమ్మం జిల్లా
నూతన వాహన చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ ఖమ్మం జిల్లాలో వాహన దారులు ధర్నా నిర్వహించారు.
నూతన వాహన చట్టాన్ని రద్దు చేయాలి