తెలంగాణ

telangana

ETV Bharat / state

విధుల్లో నిర్లక్ష్యం.. ఎమ్మార్వో సస్పెన్షన్​ - విధుల్లో నిర్లక్ష్యం.. ఎమ్మార్వో సస్పెన్షన్​

విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన తహసీల్దార్​ను కలెక్టర్​​ సస్పెండ్​ చేశారు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.

విధుల్లో నిర్లక్ష్యం.. ఎమ్మార్వో సస్పెన్షన్​

By

Published : Aug 30, 2019, 7:41 PM IST

ఖమ్మం జిల్లాలో కొణిజర్ల తహసీల్దార్ నారాయణ మూర్తిని సస్పెండ్ చేస్తూ.. జిల్లా కలెక్టర్ ఆర్​.వి కర్ణన్ ఆదేశాలు జారీ చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించడంతో పాటు పెండింగ్ సమస్యల పరిష్కారించలేదని విధుల నుంచి తొలగించారు. రైతులు భూ పరిష్కరించాలంటూ కలెక్టర్ ఆర్​.వి కర్ణన్ సూచనలిచ్చినా.. తహసీల్దార్​ పట్టించుకోకపోవడంతో సస్పెన్షన్​ ఉత్తర్వులు జారీ చేశారు.

విధుల్లో నిర్లక్ష్యం.. ఎమ్మార్వో సస్పెన్షన్​

ABOUT THE AUTHOR

...view details