తెలంగాణ

telangana

ETV Bharat / state

మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైన నీలాద్రి క్షేత్రం - latest news on Neeladri Kshetram in khammam district

ఖమ్మం జిల్లా నీలాద్రి క్షేత్రంలోని శివాలయం మహాశివరాత్రి ఉత్సవాలకు సిద్ధమైంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

Neeladri Kshetram is ready for the Mahashivaratri festival celebrations
మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైన నీలాద్రి క్షేత్రం

By

Published : Feb 20, 2020, 12:37 PM IST

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం నీలాద్రి క్షేత్రంలోని శివాలయం మహా శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది. రంగురంగుల విద్యుత్​ దీపాలతో ఆలయాన్ని శోభాయమానంగా అలంకరించారు. నేటి నుంచి మూడు రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలిరానున్నట్లు ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కార్యనిర్వాహణ అధికారి పీవీ రమణ తెలిపారు.

మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైన నీలాద్రి క్షేత్రం

ఇదీ చూడండి: గ్రామాల్లో, తండాల్లో మంత్రి సత్యవతి రాఠోడ్​ పల్లెనిద్ర

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details