ఖమ్మంలో జరుగుతున్న జాతీయ స్థాయి మహిళా క్రికెట్ పోటీలు శుక్రవారంతో ముగిశాయి. పటేల్ స్టేడియంలో ఐదు రోజుల పాటు సాగిన ఈ క్రీడల్లో బంగ్లాదేశ్, నేపాల్ జట్లు ఫైనల్‌కు చేరాయి.
శుక్రవారం వర్షం కురవడంతో ఫైనల్ మ్యాచ్ రద్దయింది. ఫలితంగా రెండు జట్లను ఉమ్మడి విజేతగా ప్రకటించారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విజేతలకు బహుమతులను అందజేశారు.
ఖమ్మంలో ముగిసిన జాతీయ స్థాయి మహిళా క్రికెట్ పోటీలు - latest news on National level women's cricket competitions concluded in Khammam
ఖమ్మం జిల్లాలో 5 రోజుల పాటు సాగిన జాతీయ స్థాయి మహిళా క్రికెట్ పోటీలు శుక్రవారంతో ముగిశాయి. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ విజేతలకు బహుమతులను అందజేశారు.
ఖమ్మంలో ముగిసిన జాతీయ స్థాయి మహిళా క్రికెట్ పోటీలు