పురపోరు ప్రచారానికి ఒక్కరోజే ఉండడం వల్ల అభ్యర్థులు ప్రచారంలో నిమగ్నమయ్యారు. తమ తమ ప్రచారాస్త్రాలతో ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. తెరాస అభ్యర్థులు భారీ ర్యాలీలు తీస్తూ ఓటర్లు ఆకర్షిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, తెరాస నాయకులు... ఓటర్లు భయబ్రాంతులకు గురి చేస్తున్నారని భాజపా, తెదేపా నాయకులు ఆరోపించారు.
సత్తుపల్లిలో జోరుగా పురపాలక ఎన్నికల ప్రచారం - municipal election campaign in sathupally
మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి ఒక రోజే ఉండడం వల్ల ప్రధాన పార్టీలు జోరు పెంచాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో అభ్యర్థులు తాము పోటీ చేస్తున్న వార్డుల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
![సత్తుపల్లిలో జోరుగా పురపాలక ఎన్నికల ప్రచారం municipal election campaign in sathupally](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5768149-thumbnail-3x2-kmm-rk.jpg)
సత్తుపల్లిలో జోరుగా పురపాలక ఎన్నికల ప్రచారం
ఏకగ్రీవమైన ఆరు వార్డుల్లో ఇతర పార్టీల వారిని బెదిరించి.. ఆర్థికంగా కొనుగోలు చేశారన్నారన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల వల్ల హడావుడిగా పనులు పూర్తి చేసి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేశారని విమర్శించారు.
సత్తుపల్లిలో జోరుగా పురపాలక ఎన్నికల ప్రచారం
ఇదీ చూడండి: 'చెప్పేందుకు అబద్ధాలు లేక మొహం చాటేశారు'