తెలంగాణ

telangana

ETV Bharat / state

'దివ్యాంగుల హక్కుల కోసం పోరాడతాం'' - ఖమ్మం జిల్లా తాజా వార్తలు

దేశంలో దివ్యాంగులకు మహాజన సోషలిస్టు పార్టీ అత్యంత ప్రాధాన్యతనిస్తోందని ఆ పార్టీ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. బల్లేపల్లిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొన్నారు.

'దివ్యాంగుల హక్కుల కోసం పోరాడతాం''
'దివ్యాంగుల హక్కుల కోసం పోరాడతాం''

By

Published : Aug 27, 2020, 3:06 AM IST

ఖమ్మం జిల్లా బల్లేపల్లిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మార్పీఎస్​ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హాజరయ్యారు.

ఎమ్మార్పీఎస్, వీహెచ్​పీఎస్​ కలిసి సంయుక్తంగా దివ్యాంగుల హక్కులను సాధించామని పేర్కొన్నారు. 2023లో తెరాస పార్టీకి ప్రధాన ప్రత్యర్థిగా మహాజన సోషలిస్టు పార్టీ ఉంటుందన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే దివ్యాంగుల సమస్యలు పరిష్కరిస్తామని మందకృష్ణ అన్నారు.

ABOUT THE AUTHOR

...view details