తెలంగాణ

telangana

ETV Bharat / state

పాలేరులో 4 జడ్పీటీసీలు, 60 ఎంపీటీసీలకు నామపత్రాలు - khammam

స్థానిక ఎన్నికల సమరం మొదలైంది. ఖమ్మంలో ఆర్వోఆర్ అప్లికేషన్స్ ద్వారా, ఆన్​లైన్ ద్వారా నామపత్రాలను అధికారులు స్వీకరిస్తున్నారు.

నామపత్రాల స్వీకరణ

By

Published : Apr 22, 2019, 4:55 PM IST

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ నామపత్రాల స్వీకరణ ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. పాలేరులో నాలుగు జడ్పీటీసీలు, 60 ఎంపీటీసీలకు నామపత్రాలు సమర్పించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ప్రక్రియ కొనసాగింది. ఆన్​లైన్​ విధానం కూడా ప్రవేశపెట్టినట్లు అధికారులు వెల్లడించారు. నేలకొండపల్లిలో 18 ఎంపీటీసీలకు ఆరు కౌంటర్లు ఏర్పాటు చేశారు.

నామపత్రాల స్వీకరణ

ABOUT THE AUTHOR

...view details