ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు తన క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. చింతకాని మండలానికి చెందిన ఇద్దరు బాలికలకు చికిత్స కోసం లక్షా అరవై ఐదు వేల విలువైన చెక్కులు అందించారు.
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేసిన నామ - నామా
ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వర రావు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు.
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేసిన నామా