సభ్యత్వ నమోదులో ఖమ్మం జిల్లా మొదటి స్థానంలో ఉండాలని తెరాస ఎంపీ నామ నాగేశ్వరరావు అన్నారు. పట్టణంలోని 16వ డివిజన్లో ఎమ్మెల్యేలు అజయ్‌కుమార్, రాములు నాయక్‌తో కలిసి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. పలువురికి సభ్యత్వాలు అందించారు. మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్ల పంపిణీ చేశారు.
సభ్యత్వ నమోదులో ఖమ్మం తొలి స్థానంలో ఉండాలి : ఎంపీ నామ - తెరాస సభ్యత్వం
ఖమ్మం జిల్లాలో తెరాస పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, అజయ్‌కుమార్, రాములునాయక్‌లతో కలిసి ఎంపీ నామ నాగేశ్వరరావు పాల్గొన్నారు. పలువురికి పార్టీ సభ్యత్వాలు అందించారు.
సభ్యత్వ నమోదులో ఖమ్మం తొలి స్థానంలో ఉండాలి : ఎంపీ నామ