ఖమ్మం జిల్లా తల్లంపాడు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తల్లీకుమార్తె మృతి చెందింది. ద్విచక్రవాహనంపై నుంచి కిందపడిన వారి మీద నుంచి లారీ దూసుకెళ్లింది. తల్లీకుమార్తె మృతి అక్కడికక్కడే మృతి చెందగా... తండ్రికి తీవ్రగాయాలయ్యాయి. స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతులు సూర్యాపేట జిల్లా రామాపురానికి చెందిన సుజాత(27), ప్రజ్ఞ(03)గా గుర్తించారు.
రోడ్డు ప్రమాదంలో తల్లీకుమార్తె మృతి - road accident
రోడ్డు ప్రమాదంలో తల్లీకుమార్తె మృతి
11:10 June 01
రోడ్డు ప్రమాదంలో తల్లీకుమార్తె మృతి
Last Updated : Jun 1, 2020, 3:06 PM IST