సీఎం కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తెరాసకు విజయాన్ని చేకురుస్తాయని ఖమ్మం జిల్లా పరిషత్ ఛైర్మన్ లింగాల కమల్ రాజు ధీమా వ్యక్తం చేశారు. ఆయన ఆధ్వర్యంలో బోనకల్‌లో తెరాస నాయకులు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు.
తెరాస సంక్షేమ కార్యక్రమాలే విజయాన్ని చేకూరుస్తాయి: లింగాల కమల్ రాజు
తెరాస సంక్షేమ కార్యక్రమాలే విజయాన్ని తీసుకొస్తాయని ఖమ్మం జిల్లా పరిషత్ ఛైర్మన్ లింగాల కమల్ రాజు అన్నారు. తెరాత ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి తరఫున ఎన్నికల ప్రచారం చేపట్టారు. బోనకల్‌లో బైక్ ర్యాలీ నిర్వహించారు.
తెరాస సంక్షేమ కార్యక్రమాలే విజయం చేకూరుస్తాయి: లింగాల కమల్ రాజు
తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ పట్టణ వీధుల్లో ఈ కార్యక్రమం చేపట్టారు. పట్టభద్రులంతా తెరాసకు ఓటు వేసేలా కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు.
ఇదీ చదవండి:‘ఆడపిల్లను కనండి... రూ.5 వేలు పొందండి'